రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుంగాపూర్ జిల్లాలో బ్రేక్ ఫెయిల్ అయిన ట్రక్కు మరో వాహనంపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. ఢిల్లీ-ముంబై జాతీయ రహదారిపై రతన్‌పూర్ సరిహద్దు సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దుంగార్‌పూర్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa