సెంట్రీ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న అగ్నివీర్ అమృతపాల్ సింగ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అగ్నివీర్ సైనికుడి అంత్యక్రియలకు సైనిక గౌరవం ఇవ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆర్మీ అధికారులు.. అమృతపాల్ సింగ్ మరణంపై తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. రాజౌరి సెక్టార్లో సెంట్రల్ డ్యూలీలో ఉండగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.