కుప్పం నియోజవర్గ వైసిపి ఆత్మీయ సమావేశం పీఈఎస్ మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రదేశంలో సోమవారం ఉదయం 10గంటలకు నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ, జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు భరత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి నియోజకవర్గంలోని వైసిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరవుతారు. పార్టీ అభివృద్ధిపై సమావేశంలో చర్చించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa