హమాస్ ఇజ్రాయెల్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో హమాస్ చెందిన ఓ ఉన్నతాధికారి ఓ కీలక ప్రకటన జారీ చేసినట్లు సమాచారం. తమపై దాడులు నిలిపేస్తే బందీలుగా వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులను వదిలేస్తామని హమాస్ ప్రకటించినట్లు సమాచారం. ఇటీవల గాజాలో ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గాజా సిటీ మృతులతో అల్లకల్లోలంగా మారింది