నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అటవి ప్రాంతంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన గంగా ఉమా సమేత ఓంకార సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఓంకార క్షేత్రంలో దేవి శరన్నవరాత్రులు అర్చకులు చక్రపాణి , మృగపాణి శర్మలు అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరించి మహాగణాధిపతి పూజ మహాలక్ష్మి మహాకాళి, మహా సరస్వతి పూజ, ఏకవార రుద్రాభిషేకం మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa