ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్లైన్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో నగదు మాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 19, 2023, 11:07 AM

ఆన్లైన్లో మోసంచేసి నగదు దోచుకున్న ఘటనపై కేసు నమోదైంది. గుంటూరు నగరంకు చెందిన అన్నవరపు పవన్ కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈనెల 11న టెలిగ్రామ్ యాప్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించి యాప్ ను ఓపెన్ చేశారు. పెట్టుబడి పెడితే లాభం వస్తుందని నమ్మబలికిన నేపథ్యంలో రూ. 2. 38 లక్షలు చెల్లించారు. తరువాత స్పందన లేకపోవడంతో బుధవారం పవన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసునమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com