నూర్ భాషాలను గుర్తించి వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించిన పార్టీలకే ఓట్లు వేస్తామని నూర్ భాషా సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఖాజావలి తెలిపారు. నరసరావుపేటలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ నెల 29న గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రాంగణంలో నిర్వహించే నూర్ భాషీయుల సింహగర్జన గోడ ప్రతులను ఆ సంఘనాయకులతో కలిసి ఆవిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa