ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో పాత పెన్షన్ సాధనకై జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షలను పిడిఎఫ్ చైర్మన్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ పాత పెన్షన్ సాధనకై చేస్తున్న ఈ నిరవధిక దీక్షలకు పిడిఎఫ్ తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నానని లక్ష్మణరావు తెలిపారు.