కశింకోట మండలం , కొత్తపల్లి గ్రామం లోబుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమo జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినఅనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బి వి సత్యవతి మాట్లాడితూ ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. నిర్వాహకులు ఆమెకుస్వాగతంపలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలగా లక్ష్మీ గున్నయ్య నాయుడు, వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి శ్రీనివాసరావు పాల్గొన్నారు.