రాజకీయ పార్టీల ప్రతినిధులుఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వచ్చి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అయిన రవి పట్టన్ శెట్టి కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో భుధ వారo జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీల ప్రతినిధులు రోజు వచ్చి ఈవీఎంల పనితీరును పరిశీలిస్తే బాగుంటుందన్నారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.