ఇజ్రాయెల్-హమస్ ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యంపై గాజాపై వైమానిక దాడులకు పాల్పడుతోంది. గాజాలో దాగి ఉన్న హమాస్ ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం పని చేస్తోంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత నడుస్తోంది. బహ్రెయిన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై అల్లరిమూకలు నిప్పు పెట్టారు. ఇరాన్.. బహ్రెయిన్‌ను ఆక్రమిత ప్రాంతంగా పరిగణిస్తోందని వారు ఆరోపించారు.