భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తనకు అమెరికాలో ఎదురైన అనుభవాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.‘‘లోకల్ సిమ్ కోసం నేను ఇటీవలే అమెరికాలోని ఓ వెరిజాన్ స్టోర్‌కు వెళ్లాను. అక్కడ పని చేస్తున్న సేల్స్ పర్సన్‌కు నా ఐఫోన్-15 చూపించి ఇది మేడ్-ఇన్-ఇండియా అని చెప్పాను. అది విని అతడు ఆశ్చర్యపోయాడు’’ అని ఆయన తెలిపారు.త్వరలో భారత్‌లో గూగుల్ పిక్సెల్ ఫోన్లు తయారవుతాయని నెట్టింట షేర్ చేశారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.