వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శుక్రవారం పాకిస్తాన్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. కర్ణాటకలోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ కూడా ఈ మ్యాచ్‌తో గెలిచి తన స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని అనుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa