ఓ వృద్ధురాలి కంప్యూటర్ను హ్యాక్ చేసి1.5 లక్షల డాలర్లు కాజేసిన ఘటన అమెరికాలో జరిగింది.భారత సంతతి వ్యక్తి సుఖ్‌దేవ్ వైద్ తాజాగా తాను నేరం చేసినట్టు అంగీకరించాడు. కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం, మోంటానా రాష్ట్రంలో కాలిస్పెల్ కు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలికి ఓ రోజు కంప్యూటర్ హ్యాకైనట్టు మెసేజ్ వచ్చింది.స్క్రీన్‌పై నెంబర్‌కు కాల్ చేయాలని ఉండగా ఫోన్ చేసింది.ఫెడ్ అకౌంట్‌కు భద్రతకోసం డబ్బును మార్చాలని మోసం చేశారు.