Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, Oct 20, 2023, 12:13 PM
ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ కేసుపై విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. స్కిల్ స్కామ్ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత ఫైబర్నెట్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com