కేంద్ర ప్రభుత్వం SFIO లో ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు sfio.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* మొత్తం ఖాళీల సంఖ్య : 91 జూనియర్ కన్సల్టెంట్ లా (62), యంగ్ ప్రొఫెషనల్ లా (26), సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు(3).
* అర్హత : యంగ్ ప్రొఫెషనల్ లా పోస్టుకి అనుభవం తప్పనిసరి. జూనియర్ కన్సల్టెంట్ పోస్టుకి 3 నుంచి 8 ఏళ్ళ అనుభవం తప్పనిసరి.
గమనిక: ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.11.2023.