సింగపూర్ - చెన్నై - విశాఖ మార్గంలో తమ క్రూయిజ్ సర్వీసులను నడపడానికి లిటోరల్ క్రూయిజ్ సంస్థ ముందుకువచ్చింది. ఈ విషయాన్ని విశాఖలో పోర్టు ట్రస్టు అధికారులు శనివారం ప్రకటించారు. ముంబైలో జరుగుతున్న మారిటైం జాతీయ సదస్సులో ఈమేరకు ఒప్పందం ఖరారైందన్నారు. అయితే ఈ క్రూయిజ్ షిప్ ఎప‍్పటి నుంచి నడపాలన్నది త్వరలో వెల్లడిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa