మనిషికి రక్తపోటు సరిగ్గా ఉండాలి. అయితే తక్కువ రక్తపోటు ఉన్న వారు సరైన ఆహారం, రెగ్యులర్‌గా వర్కౌట్ చేయడం వల్ల లోబీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఆహారాలు తింటే లోబీపీకి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్ష రక్తంలోని ఫ్రీ రాడికల్స్‌ని తొలగించేందుకు సహాయపడతాయి. వీటితో పాటు గుడ్డు, చేపలు తినడం వల్ల రక్తహీనత, హృదయ సంబంధ సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa