ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలో బాగంగా జరుపుతున్న దాడులతో గాజా అల్లకల్లోలం అవుతోంది. రోజు రోజుకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులతో ఒక్క రోజే ఏకంగా 700 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు వివరాలు హమాస్ వైద్యవిభాగం వెల్లడించింది. రెండు వారాలుగా దాడులు కొనసాగుతున్నప్పటికీ రోజువారీగా చూస్తే మంగళవారం ఒక్కరోజు నమోదయిన మరణాలే అత్యధికమని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa