మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం భావోద్వేగ ట్వీట్ చేశారు. ఆయన లేకుండా తొలిసారి తిరుమలకు వెళ్లా ఎంతో భారంగా ఉందన్నారు. తిరుమల శ్రీవారి దయతో, ఊరి నాగాలమ్మ ఆశీస్సులతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని అన్నారు. దాంతోనే తొలి అడుగు చంద్రగిరి నుండి వేస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.