ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఫిరంగిపురానికి చెందిన కానిస్టేబుల్ ఎం. కిరణ్ భార్య సుధారాణికి రూ. 2, 05, 616 చెక్కును గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ అడిషనల్ ఎస్పీ నచికేట్ షేల్కే బుధవారం అందజేశారు. కొత్తపేట, లాలాపేట, పాత గుంటూరు సిఐలు షేక్ అన్వర్ బాషా, ఎం శ్రీనివాసరావు ఎంవి సుబ్బా రావుతో కలిసి ఆయన ఈ చెక్కును అందజేశారు.