ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వైద్య సేవలు అందిస్తొందని, ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఒ నేతాజీ కోరారు. వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ సూచనలతో మండలంలోని పాత చీరాల సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.