తమలపాకులతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని తమలపాకులను తీసుకొని పేస్టు చేసి.. దానిలో టీస్పూను నెయ్యి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించి, గంట తర్వాత నీటితో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి. లేదా తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa