మడకశిర పట్టణంలో రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద గురువారం లక్ష్మమ్మ అనే మహిళా వద్ద నుండి 130 కర్ణాట టేట్రో ప్యాకెట్లను పోలీష్ లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ లోకేష్ వివరాల మేరకు చంద్రబాబుకి చెందిన లక్ష్మమ్మ మహిళ మడకశిరకు కర్ణాటక మద్యం సరపర చేస్తుందని సమాచారంతో ఉన్నతా అధికారులు ఆదేశాల మేరకు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. లక్ష్మమ్మ పై కేసు నమోదు చేసి డిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్ ఐ లోకేష్ తెలిపారు.