పలు రైళ్ల రద్దుపై తాజాగా రైల్వే శాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 30వ తేదీ వరకు విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా నడిచే డోర్నకల్ విజయవాడ, విజయవాడ డోర్నకల్, భద్రాచలం రోడ్డు విజయవాడ రైళ్లను రద్దు చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే పనులు పూర్తి కావడపోవడం వల్ల నవంబర్ 5 వరకు ఈ ట్రైన్స్ రద్దను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa