ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 27, 2023, 12:21 PM

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలందరి ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు‌. శుక్రవారం పి. గన్నవరం మండలంలోని ముంగండ గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను పరిశీలించి, పలువురికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa