తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై గురువారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రాజమండ్రికి చెందిన కాపురపు శ్యాం , అనకాపల్లికి చెందిన హర్ష ఇద్దరూ మృతి చెందారు. కేజీహెచ్‌లో కె. రాజు అనే యువకుడు చికత్స పొందుతున్నాడు. వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని సీపీ రవిశంకర్ పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa