ఏపీలో 3వ రోజు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగనుంది. ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం యాత్రలో మంత్రులు బొత్స, సిదిరి, కార్మూరి, మేరుగ, విడదల, వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు.. బాపట్ల నియోజకవర్గం యాత్రలో మంత్రి జోగి రమేష్, పార్థసారథి, ఇతర ఎమ్మెల్యేలు.. కడప జిల్లా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష, అనిల్ కుమార్ యాదవ్, బుట్టా రేణుక, ఆకేపాటి అమర్నాథ్ ఇతర నేతలు పాల్గొననున్నారు.