మద్యం మత్తులో పురుగులమందు తాగి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని శివాపురంలో చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మీ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు. గ్రామానికి చెందిన వెంకటశేషయ్య (38) ఈనెల 19న మద్యం తాగాడు. ఆ మత్తులో పురుగుమందు తాగడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. భార్య లింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa