దేశ సమగ్ర తను కాపాడడంలో భాజపా ముందు వరసలోఉంటుందని ఈ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రాజాన సన్యాసినాయుడు తెలిపారు. నామట్టి- నాదేశం కార్యక్రమంలో భాగంగా నియోజకవ ర్గంలో వివిధ గ్రామాల నుంచి సేకరించిన మట్టి కలశాన్ని శుక్రవారం భాజపా నాయకులు ఢిల్లీ తీసుకెళ్లారు. పీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఏపీలో భాజపాను అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ ముందు కురావాలని ఆయన కోరారు.