దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో పలు చోట్ల భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎకె త్రిపాఠి శనివారం తెలిపారు. విశాఖ-విజయవాడ-విశాఖ(22701-22702) ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు ఈనెల 30, 31, నవంబరు1, 3, 4 తేదీల్లో రద్దు చేయనున్నట్లు తెలిపారు.