విజయవాడ డివిజన్ లో భద్రతా పరమైన ఆధునికీ కరణపనుల నేపథ్యంలో పలు రైళ్లు దారి మళ్లిస్తునట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎకె త్రిపాఠి శనివారం తెలిపారు. వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా దారి మళ్లించిన రైళ్లుఅక్టోబరు30నఎర్నాకుళం-పాట్నా నవంబరు1, 3 తేదీల్లో ఎస్ఎంవి బెంగళూరు-గువాహటి ఈనెల 30, నవంబరు1, 3, 4 తేదీల్లో సీఎస్ఓ ముంబాయి-భువనే శ్వర్ రైళ్లు దారి మళ్లింపు మార్గంలో నడవనున్నట్లు తెలిపారు.