భీమిలి లో శనివారం జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్ర వివరాలను ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ రావు పత్రిక ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 12కు ఎండాడ లో వైసిపి కార్యాలయం లో పత్రిక సమావేశం, 12: 45 కు చంద్రంపాలెం హై స్కూల్ లో నాడు నేడు పనులు పరిశీలన, 02: 30 కు బోయపాలెం నుంచి తగరపువలస వరకు బైక్ ర్యాలీ, సాయంత్రం 03 గంటలకు తగరపువలస ఫుట్ బాల్ మైదానం లో భారీ బహిరంగ సభ ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa