జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేటేరు గ్రామ సర్పంచ్ కనపర్తి వసుమతి అన్నారు. శనివారం రేపల్లె రూరల్ మండలం పేటేరు గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. వాసు చరిత్రలో తొలిసారిగా ప్రజలచేతకే వైద్యం పేరుతో ఆరోగ్యంగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్ దే అన్నారు. కార్యక్రమంలో వైసీపీ గ్రామ ఇంచార్జి కనపర్తి రవికిరణ్, వైద్యులు పాల్గొన్నారు.