స్పెయిన్లోని ఆల్బా రాజ్య రాకుమారుడు డ్యూక్ ఫెర్నాండో ఫిట్జ్ జేమ్స్ స్టువార్ట్-సోషియా పలాజు దంపతులు తమ బిడ్డకు 25 పదాలు, 157 అక్షరాలతో నామకరణం చేశారు. ఈ రాయల్ బేబీకి ‘సోఫియా ఫెర్నాండ డోలోరెస్ కయేంటానా టెరిసా ఆంజిలా డిలా క్రూజ్ మెకాలా డెల్ సాంటిసియో సక్రమెంటో డెల్ పెర్పుటూ సోకోరో డి లా సాంటిసిమా ట్రినిడాడ్ డి టోడోస్లాస్ సాంటోస్’ అని పేరు పెట్టారు.