కుల్దీప్ యాదవ్ తన అద్భుతమైన స్పిన్ బౌలింగుతో ఇంగ్లండ్ బ్యాటర్ బట్లర్ ను బౌల్డ్ చేసిన విధానం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఆఫ్ సైడ్ వేసిన బంతి ఏకంగా 7.2 డిగ్రీల టర్న్ తిరగడంతో బట్లర్ దానిని ఆపలేకపోయాడు. ఈ వరల్డ్ కప్ లోనే ఇది గ్రేటెస్ట్ బాల్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కుల్దీప్ బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa