విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లు ఇవాళ రద్దయ్యాయి. రైలు నం.08527 రాయ్‌పూర్-విశాఖ, విశాఖ-రాయ్‌పూర్ 08528, పలాస-విశాఖపట్నం స్పెషల్, పారాదీప్-విశాఖ ఎక్స్‌ప్రెస్, కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, రాయగడ-విశాఖపట్నం ప్యాసింజర్, విజయనగరం-విశాఖపట్నం స్పెషల్, విశాఖపట్నం-గుణపూర్ స్పెషల్ రైళ్లు రద్దయ్యాయి. మరో 50 రైళ్లను దారి మళ్లించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa