హమాస్ లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి.ఈ మేరకు ఈ యుద్ధం ప్రారంభమై సోమవారం నాటికి 24వ రోజుకు చేరుకుంది. హమాస్ స్థావరాలు లక్ష్యంగా ఐడిఎఫ్ గాజాపై దాడులు పెంచింది. భూతల, వైమానిక దాడులను తీవ్రం చేసింది. ఈ క్రమంలో గాజాలోని అమాయక ప్రజలను రక్షించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa