ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లకుంట్ల గ్రామ సమీపంలోని అమరావతి కడప రాష్ట్ర రహదారిపై సోమవారం ఆర్టిసి బస్సు బొలెరో వాహనం ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో బస్సు ముందు భాగం స్వల్పంగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa