national | Suryaa Desk | Published :
Mon, Oct 30, 2023, 02:16 PM
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి వైభవ్‌కు ఈ నెల 26న ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు వైభవ్ గెహ్లాట్ చేరుకున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com