ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరువు ప్రాంతంగా ప్రకటించాలి - రైతు సంఘం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 30, 2023, 02:16 PM

ప్రకాశం జిల్లాలోని ఎంతో వెనుకబడిన ప్రాంతం మార్కాపురం డివిజన్ అలాంటి డివిజన్ ను రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. దోర్నాల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com