సోమవారం వింజమూరు చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రారంభం అయ్యింది. రాజ్యసభ సభ్యులు వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. వేళ సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో పోలీసులు కాస్త ఇబ్బంది పడ్డారు.