ఎస్. కోట నుండి విశాఖకు వెళ్లేందుకు వేకువ జామున 4 గంటలకు అల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసును సోమవారం నుండి ప్రారంభించినట్లు ఎస్. కోట ఆర్టీసీ డిపో మేనేజర్ కే. రమేష్ మంగళవారం తెలిపారు. పలు రైళ్లను ప్రయాణికులు అందుకునేందుకు, వారి అభ్యర్థన మేరకు ఈ సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఉదయాన్నే విశాఖ నుండి ఎస్. కోట మీదుగా అరకు వెళ్లేందుకు విశాఖలో 4: 45కు బస్సు సర్వీసును ప్రారంభించామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa