విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారికి విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అధ్వర్యంలో శివాజీపాలెం వద్ద సోమవారం రాత్రి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ఇంఛార్జి శ్రీ భారత్ పాల్గొని నివాళులు అర్పించి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే వారికి 25 లక్షల రూపాయలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa