ఉత్తర భారతంలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. హర్యానాలోని ఝజ్జర్‌లో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి 9:53 గంటలకు హర్యానాలోని ఝజ్జర్‌ను భూకంపం తాకింది. హర్యానాలోని ఝజ్జర్‌కు దక్షిణ-దక్షిణ-పశ్చిమ 51 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa