వైజాగ్ చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో గంజాయి సాగుకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని విశాఖలోని జనజాగరణ సమితి డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఏటా 15 వేల ఎకరాల్లో గంజాయి పంట సాగు చేస్తున్నారు. 1ఎకరాకు ఏడాదికి రూ.4 లక్షల పెట్టుబడి పెడితే రూ.40 లక్షల ఆదాయం వస్తుంది. ప్రపంచంలోనే రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పంట గంజాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చి, రైతులను అప్పుల నుంచి బయటపడేయాలి' జనజాగరణ సమితి వరకు డిమాండ్ చేశారు.