పెడన పట్టణం మంగళవారం గూడూరు మండలం గూడూరు గ్రామంలోని సుమ కన్వెన్షన్ హాల్ నందు జరిగిన ఎందుకు ఆంధ్రకు జగనే కావాలి శీర్షికన ఏర్పాటు చేసిన భారీ సభలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ పాల్గొని పలు అంశాలపై ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలకు, దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, యువ నాయకులు జోగి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.