పౌర హక్కుల దినోత్సవంలో భాగంగా బుధవారం సోమందేపల్లి మండలం నాగిని చెరువు తండా నందు సోమందేపల్లి మండల తహసిల్దార్ సురేష్, సోమందేపల్లి ఎస్ ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మారమ్మ గుడి దగ్గర గ్రామ ప్రజలతో సమావేశాన్ని నిర్వహించి పౌర హక్కుల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అంజి నాయక్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నరు.