రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి ఉండవల్లి ఇంటికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని బుధవారం కళ్యాణదుర్గం టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు పెట్టి ఆప్యాయంగా ఉమామహేశ్వర నాయుడుని పలకరించారు. ఉమా వెంట టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.