మడకశిర పట్టణం పెనుగొండ రోడ్డు వద్ద బుధవారం మట్కా నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై లోకేష్ తెలిపిన వివరాల మేరకు మట్కా నిర్వాయకుడిని అరెస్ట్ చేసి పోలీష్ స్టేషన్ కు తరలించమన్నారు. అతను వద్ద ఉన్న 15000రూ. నగదను మట్కా పేపర్లను 1 సెల్ ఫోన్ స్వాదీనం చేసుకొన్నాము అన్నారు. మట్కా నిర్వహకుడు పై కెసు నమోదు చేసినట్లు తెలిపారు.